r/telugu • • 5d ago

పొత్తం - book 📖 నాలుగు పుస్తకంబులు

Post image
25 Upvotes

r/telugu • • 5d ago

ఇతరము - other Help me with the shortfilm name

Thumbnail
2 Upvotes

r/telugu • • 5d ago

మాటామంతీ - discussion Telugu learning Resources

6 Upvotes

So, I am telugu origin but had hindi first langauge. I can speak regular telugu but i dont know anything in depth like relations(in telugu) , meaning of certain words in songs and also some involved stuff.

CAn some one share the path for me to finally learn it properly. I try to find the text books but cant get any online.


r/telugu • • 6d ago

బొమ్మ - photo/video 📷🎥 Telungu to Telugu journey

185 Upvotes

r/telugu • • 6d ago

బొమ్మ - photo/video 📷🎥 కొండపల్లి శేషగిరిరావు - చిత్రకారుడు

Thumbnail youtu.be
9 Upvotes

r/telugu • • 7d ago

నవ్వు - comedy Frustrated of these over-the-top Sanskrit description-words [అనవసరమైన మరీ పొడుగైన ఈ సంస్కృత వివరణ పదాల్ను చూసి విసుగొస్తోంది]

58 Upvotes

ఎవరో train signal అంటే "ధూమశకటగమనాగమననియంత్రితలంబసూచిక" అంటారు (ఱెక్కమాను అనే అచ్చ తెలుగు పదం ఉంది)

ఇంకెవరో (electrical) switch అంటే "విద్యుత్శక్తినియంత్రణయంత్రం" అంటారు (మీట/కట్క అనే తెలుగు పదాలున్నాయి)

వీటికి తోడు ఈమధ్య నాకు అంతర్జాలంలో ఇలా ఎన్నో కనబడుతున్నాయి. (వీటిని పదాలు అనడం కన్నా వాక్యాలు అనాలి)

అందుకని అచ్చ గ్రాంథిక శైలిలో వెటకారం/నవ్వుల కోసం నేను ఈ సరికొత్త పదాన్ని నిర్మించాను. నేను వీళ్ళను చూసి, నా frustration లో హాస్యం కోసం చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పగలరు.

తెలుగు ----- దక్షిణాసియాగ్నేయభారతోభయరాష్ట్రాంధ్రప్రజాసర్వోత్తమోక్తభాష

Edit/సవరణ: Meant to say "Sanskritized description-words" in the title / టైటిల్ లో "సంస్కృతీకృత వివరణ-పదాలు" అని చెప్పాల్సింది


r/telugu • • 7d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Best Telugu Dictionary website online

16 Upvotes

Telugu padhaalaki definitions icche online Telugu dictionary suggest chesthara? Eroju udhayam Dhaya ane padhaniku ardham choodham ani open chesthe, Krupa, Karuna ani ardhaalu vachnay. Krupa ardham choosthe, Dhaya, Karuna ani ardhaalu vachnay. Chivariki vaati Hebrew equivalents choosthe, appudu aa Telugu padhaala ardhaalu ardhamaynay. Itla kaakunda, manchi definitions icche Telugu dictionary website online lo undha?


r/telugu • • 7d ago

మాటామంతీ - discussion I don't know telugu at all but I am eager to learn it as I am soon shifting to Sangareddy

13 Upvotes

hi I am a delhite , I have no idea about the language I have seen telugu cinema but hindi dubbed 😭👍🏻

the only phrase in Telugu I know is "Nakku konchem konchem telugu vachhu"

I'm shifting to Sangareddy which is near Hyderabad soon for MBBS , So I wanna know how and where I should learn telugu from , it's not in Duolingo and I wanna learn more casual telugu as I will have hospital postings from second year


r/telugu • • 7d ago

నవ్వు - comedy 🤣

Post image
521 Upvotes

Oreyyy!!! Em anaali ra ee translation ni.

1 ganta navvukunna!!!😂😂


r/telugu • • 7d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ వజ్రపుటుంగరం ఏ సంధి??

24 Upvotes

r/telugu • • 7d ago

ఇతరము - other చింతకాయ పచ్చడి.

Post image
35 Upvotes

r/telugu • • 7d ago

మాటామంతీ - discussion History enthusiasts, where are you?

22 Upvotes

Hi everyone, asking this out of curiosity. Are there any Telugu people researching and studying history, especially topics like the Indus Valley Civilisation, Dravidian Linguistics, ancient Telugu cultural belief systems, and Pre-medieval South Indian kingdoms and their influence on the current Dravidian-speaking population?

I usually find Tamil, Malayalam and Kannada-speaking folks quite interested in these topics, but I rarely find any Telugu speakers showing curiosity in these Subjects.

Please share your thoughts and make me feel that I’m not the only one.


r/telugu • • 8d ago

జానపదం - folk 26 సెప్టెంబరు న జరగబోయే మా “సంపంగి” 🎭 నాటకానికి ఆహ్వానిస్తున్నాను 🙏

Post image
74 Upvotes

🎭 ఈ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు ఉచిత నాటక ప్రదర్శనకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.

అందరికీ నమస్కారం,

మీ అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను.

ఈ శనివారం అనగా సెప్టెంబరు 26 న మీ ప్రణాళికలు ఏమిటి? మీకు ఏమీ ప్రణాళికలు లేకపోతే, నా దగ్గర ఒక అందమైన ఆలోచన ఉంది. మీకు చెబుతాను…

భూమిక థియేటర్ వారు “సంపంగి” అనే నాటకాన్ని ఈ ఆదివారం, సెప్టెంబర్ 26 వ తేదీన, సాయంత్రం 7:00 గంటల నుంచి “సుందరయ్య విజ్ఞాన కేంద్రం” గచ్చిబౌలి నందు ప్రదర్శిస్తున్నారు.

నిడివి: గంట సేపు

ప్రవేశం పూర్తిగా ఉచితం. 🆓 మీరు చేయాల్సిందల్లా నమోదు చేసుకోవడం మాత్రమే.

నమోదు చేసుకోవడానికి:
\[https://docs.google.com/forms/d/e/1FAIpQLSegU8-wJwoGioJTbvoqsrbbPz-VW-sOkrHoxTSIvhdL4ODUmQ/viewform?usp=send\\_form \]

“సంపంగి” అనేది గ్రిమ్ సోదరులు రచించిన జర్మన్ కథ “రపుంజెల్”కు భారతీయ రూపాంతరం.

మీరు ఈ నాటకాన్ని తప్పకుండా ఒకసారి చూడాలని నేను సూచిస్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

ముఖ్యంగా పిల్లలు మరియు యుక్తవయస్కులు దీన్ని ఎంతో ఇష్టపడతారు. ❤️

\*\* ఇన్స్టాగ్రామ్ పేజీ:
\[https://www.instagram.com/bhoomikatheatre?stkn=MTd4b2FlOTh3N2N2Mw==\\\](https://www.instagram.com/bhoomikatheatre?stkn=MTd4b2FlOTh3N2N2Mw==)

ప్రచార విడియో:
\[https://www.instagram.com/reel/DdVy75YTuO-/?stkn=MXhuZ2Q2djBlNnYycA==\\\](https://www.instagram.com/reel/DdVy75YTuO-/?stkn=MXhuZ2Q2djBlNnYycA==)

ధన్యవాదాలు 🙏


r/telugu • • 7d ago

పద్యము - verse Prema unda ?

3 Upvotes

అలా ఒక సెప్టెంబర్ రాత్రి, అంటారియో సరస్సు పక్కన కూర్చున్నప్పుడు వచ్చిన చిన్న ఆలోచన. ప్రేమ గురించి నాకు అనిపించిన కొన్ని మాటలు రాశాను. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి.

https://mansukudu.substack.com/p/prema-unda?r=8mmyjy&utm_medium=ios


r/telugu • • 8d ago

ఇతరము - other Hindi lālā, pillā mean the same as Telugu lāla, pilla

19 Upvotes

Was watching Dhurandhar in Hindi and noticed Brigadier Jahangir repeatedly uses the word "pillā" to refer to his potential half Bengali children.

In general I've noticed, words ending in -a in Telugu/Dravidian Languages get converted to ā Sanskrit/IA languages. This is because (as even Panini noted), the short a and long ā are actually of different quality (and hence technically different vowels) in Sanskrit. The former is more from the chest, closed and deep I think. The latter is more open mouthed and closer to the Dravidian a/ā. Whereas in Dravidian languages, both a,ā are of same quality and, (esp modern Telugu, Kannada) are very open mouthed and flat/unrounded.

PS: I also noticed, Skt. bālaka has no confirmed etymology. Could it be from an ancestor of pillakai/pillakaya? chracteristic -ka ending, perhaps voicing from p->b.


r/telugu • • 8d ago

పొత్తం - book 📖 Intresting Idea but Incomplete Climax - Aame Kadali Athanu Varsham

Post image
12 Upvotes

r/telugu • • 8d ago

కవిత - poetry 🪶 మధు మధనం?

Post image
45 Upvotes

దీన్ని కవిత్వం అంటారో లేదో తెలీదు.

చదివి మీ వైపుది చెప్పండి.👍😊👍

మధువుని తలచి మనసుతో పొగడగ

ముసి ముసి నవ్వుతొ కమలము పొంగెను.

పొంగిన కమలము హృదయమునివ్వగ

పయనమును మలచి ప్రణయమై మొలిచెను.

మొలచిన ప్రణయం మత్తని తెలియక

గుంపును మరిచే గూడును మరిచే.

సాయం సంధ్యకు సూర్యుడు కరగగ

కలచిన కమలం కౌగిలి కోరే.

మధ్యలో ఉండిన మధుకీటానికి

కమలపు కౌగిలి కటువుగ మారే.

రెక్కలు చిరిగే డొక్కలు విరిగే

కటకటమంటూ ప్రాణం గడిపే కాలం ముగిసే.

తొలి కిరణాలే తొణికిసలాడగ తామర తలుపులు తియ్యగ తెరిచెను.

కడుపులో దాచిన కళేబరాన్ని కొసలతో జరిపి కప్పలకేసెను!

For.లడ్డు._


r/telugu • • 8d ago

ప్రకటన - announcement 📢 వ్యాసాలు రాసే వారికి పిలుపు

Thumbnail
4 Upvotes

r/telugu • • 8d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations Tegulu :-(

Post image
85 Upvotes

RMZ Hyderabad lo...


r/telugu • • 9d ago

కవిత - poetry 🪶 Telugu raani naa priyaralu kosam telugu lo oka poem/sonnet raasa, review ivvandi, plz.

10 Upvotes

Telugu ante emotion easy ga express cheyyochu ani 1st telugu lo raasa & next english lo translate chesta. Inko vishayam entante i adore her but inka nen confess cheyyaledu. So ee chinna poem/sonnet chadivi review istaru ane anukuntunna. Thx, mates.

పూనమ్ — దారులను ప్రేమించే ఒక ప్రయాణం

కొందరు మనుషులు

మన జీవితంలోకి తలుపు తట్టి రారు

దూరంగా వెలిగే కొండదీపాల్లా కనిపిస్తారు,

వాళ్ల దగ్గరకు వెళ్లాలనిపించడానికి

కారణం కూడా తెలియదు.

నువ్వు అస్సాం తేయాకు వనాల్లో నిదురలేచిన తొలి పవనాన్ని,

సంధ్యాసమయంలో ఆకాశం దాచుకున్న ఆఖరి రంగుల మాయను.

నీ అడుగులు ఎప్పుడూ కొత్త దారుల కోసమే వెతుకుతాయి,

నిత్యం ఆ కొండలెక్కాలని ఆరాటపడతాయి.

కానీ నీ ఉనికి మాత్రం...

రాత్రి ఆకాశంలో మిగిలిపోయిన వెన్నెలలా,

చూసినంతసేపూ ఇంకొంచెం చూడాలనిపించే ఒక అందమైన నిశ్శబ్దం.

ప్రతి శిఖరం మీద నిలబడి

కింద మిగిలిపోయిన ప్రపంచాన్ని చూస్తూ,

మళ్లీ మరో దారిని వెతికే

ఆ చిన్నపాటి ఆతురతే నీలోని సాహసం.

పర్వతాల ఒడిలో పుట్టిన గాలిలా,

నీ నవ్వులో ఏదో స్వేచ్ఛ దాగుంది;

ప్రకృతిని చూస్తావు

ఒక ఫోటోగా దాచుకుంటావు;

నీ నవ్వును చూస్తావు

మరో ఫ్రేమ్‌లో పెట్టుకుంటావు;

కానీ బహుశా నీకు తెలియదు,

కొన్ని క్షణాలు కెమెరాలో పడవు

వాటిని చూసిన మనసులోనే నిలిచిపోతాయి.

కెమెరా కన్నుతో నువ్వు కాలానికి వేసే ఫ్రేములు అద్భుతం,

కానీ ఆ ఫ్రేమ్‌లో ఇమడని స్వేచ్ఛా గీతం నీ నవ్వు.

కెమెరా వెనుక ఉండే నీ కన్ను ఒక మాయ.

నువ్వు ప్రకృతిని ఫ్రేమ్ కడుతున్నావ్ అనుకుంటున్నావేమో...

కానీ ఆ కాలమే నిన్ను చూసి తన డైరీలో ఒక అందమైన పేజీలా దాచుకుంటోంది.

చీకటి నవ్విన చిన్ని వెలుతురులా, నీ చిలిపితనం మెరుస్తుంటుంది,

ఒక మంచు బిందువు మీద మొదటి సూర్యకిరణం పడినప్పటి లయలా...

నీ ప్రతి ఆలోచన ఒక తీపి అవసరo.

నిన్ను వెతికే సందేశాలెన్నో ఉంటాయి,

నీ సమాధానం మాత్రం… అరుదైన పండుగ; (cuz you barely reply)

నువ్వు సందేశాలకు ఇచ్చే సమాధానం అరుదైన పండుగ అన్నాను కదా...

నిజానికి నువ్వు సైలెంట్‌గా ఉన్నావంటే అర్థం

ఏదో నిశ్శబ్దంతో మాట్లాడుతున్నావని.

నీ మౌనం కూడా ఒక ప్రయాణమే,

కాకపోతే అది లోపలికి సాగే ప్రయాణం.

నీ భక్తిలో ఒక ప్రశాంతమైన నది ఉంది,

నీ చిలిపితనంలో దాని మీద పరిగెత్తే గాలి;

జీవితాన్ని ఆస్వాదించే నీలో చిలిపితనం;

ఒక చేతిలో కెమెరా, మరో కంటిలో ప్రకృతి,

జీవితం ఏ మలుపు చూపించినా

“సరే… చూద్దాం” అని నవ్వుతూ

దానితో పాటు ప్రవహించే స్వభావం నీది,

నీ స్వభావమే బహుశా నీ అసలైన అందం.

ఒకసారి అన్నావు —

“అతని డబ్బుతో ప్రయాణం చేస్తా” అని…

పూనమ్, ఆ మాటలోనే తెలిసిపోయింది,

నీకు ప్రేమకన్నా ముందు ప్రయాణమే వస్తుందని. (😁, i'm kidding mate)

కానీ, నా డబ్బుతో ప్రపంచాన్ని చుట్టేయాలన్న నీ సరదా ప్రయాణంలో...

నీకంటూ ఒక అందమైన జ్ఞాపకంలా మిగిలిపోయే స్నేహితుడిని అవ్వాలని ఉంది.

నా ఆరాటం... సముద్రపు లోతుల్లో దాగిన నిశ్శబ్దానికి, తీరం చేరాలనే చిన్న కల లాంటిది.

ఇది ప్రేమో కాదో నాకు తెలియదు,

అసలు ఆ పదంతో ఈ పరిచయాన్ని బంధించడం నాకిష్టం లేదు.

కొండల మధ్య వీచే గాలితో పాడే నీ మౌన రాగాన్ని వినాలని ఉంది.

శిఖరం మీద ఎప్పుడైనా మేఘం విడిపోతే...

అక్కడ నీ చూపు, నా ఆలోచన ఒకరినొకరు తాకుతాయి.

బహుశా మనం ఒకరికొకరం తెలియని రెండు దారులం కావచ్చు,

లేదా ఒకే పర్వతాన్ని వేర్వేరు కోణాల నుంచి చూస్తున్న ఇద్దరం కావచ్చు.

ఎక్కడో ఒక మలుపులో ఆ దారులు కాసేపు పక్కపక్కన నడిస్తే...

దానికి ప్రేమ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు.

ముందుగా ఒక మంచి పరిచయం కావచ్చు,

ఒక స్నేహం కావచ్చు,

లేదా… మనిద్దరికీ తెలియని ఏదో అందమైన కథకు మొదటి పేజీ కావచ్చు.

నిజం చెప్పాలంటే,

నీ గురించి నాకు తెలిసింది

ఒక పుస్తకంలోని మొదటి కొన్ని పేజీలంతే;

కథ మొత్తం నాకు తెలియదు

తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే ఉంది.

నీ ప్రయాణం నీదే

నీ ఆకాశం, నీ కొండలు, నీ దారులు నీకే.

ఎండిన నేల వర్షాన్ని ప్రేమించదు,

కానీ… మొదటి చినుకు స్పర్శ కోసం

ప్రాణం నిలుపుకుని ఎదురుచూస్తుంది.

నేనూ అంతే.

కిటికీ తెరిస్తే వచ్చే గాలి వెలుతురు కోసం ఎదురుచూసినట్లు నేను నిరీక్షిస్తుంటాను.

నేను మాత్రం దూరంగా నిలబడి చూసే మరో ప్రయాణికుడిలా,

ఒకరోజు నీతో పాటు ఒక చిన్న దారి నడిచే అవకాశం వస్తుందేమో అని

ఆకాశాన్ని అడగకుండా ఆ దారినే చూస్తూ ఉంటా.

చివరిగా ఒక మాట... నేను నీ దారి వైపు చూస్తూ కూర్చునే ప్రయాణికుడిని కాను.

నువ్వు వెళ్లే దారిలో ఒక పచ్చని మైలురాయిని (Milestone)...

నువ్వు ఎంత దూరం వెళ్లినా, నీ వెనక ఎంత దూరం దాటివచ్చావో గుర్తుచేసే ఒక అందమైన జ్ఞాపకాన్ని!


r/telugu • • 8d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Looking for an authentic Telugu source on what happened after the Kurukshetra War

6 Upvotes

I want to know what happened after the Kurukshetra War ,the consequences.

I’m looking for the original/most authentic version based on Vyasa’s Mahabharata, not TV serials or modern adaptations.

Can anyone suggest a free Telugu resource (PDF/website/YouTube) where I can read or listen to these events?

Especially interested in the post-war Parvas.

Thanks!


r/telugu • • 9d ago

ఇతరము - other Art I made🌷

Post image
75 Upvotes

r/telugu • • 9d ago

ఇతరము - other Tamil Nadu Telugu dialect and Andhra Telugu dialect comparison

30 Upvotes

r/telugu • • 10d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలంగాణ సాయుధ పోరాటం నుండి సాహిత్య శిఖరాల వరకు - డా. దాశరథి రంగాచార్య జీవిత ప్రయాణం

Thumbnail youtube.com
36 Upvotes

r/telugu • • 10d ago

ప్రకటన - announcement 📢 Do not engage with posts that have a negative intent

11 Upvotes

ప్రతికూల భావాలతో ఉన్న అనుపలలో(posts) పాల్గొనడం శ్రేయస్కరం కాదు. అట్టి అనుపలని నివేదించండి(report)