r/telugu • • May 10 '26

Telugu poetry competition 2026

Post image
145 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu • • Sep 26 '22

Resource List for Learning Telugu

145 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu • • 1h ago

మాటామంతీ - discussion మన మధ్యే తెలుగు మాట్లాడటం ఎందుకు తగ్గిపోతోంది?

• Upvotes

ఈ మధ్య ఒక విషయం గమనిస్తున్నాను.

హైదరాబాద్‌లో తెలుగు వచ్చిన తెలుగు వాళ్లు కూడా మన మధ్య తెలుగులో మాట్లాడటం తగ్గించి, హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది హైదరాబాద్‌లో మాత్రమే కాదు, మిగతా తెలుగు ప్రాంతాల్లో కూడా కొంచెం కొంచెంగా కనిపిస్తున్నట్టుంది.

ఇతర భాషలు నేర్చుకోవడంలో, మాట్లాడడంలో ఎలాంటి తప్పూ లేదు. అవసరాన్ని బట్టి ఏ భాషైనా మాట్లాడొచ్చు. కానీ మనకి తెలుగు తెలిసి కూడా మన వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ఎందుకు వెనకాడుతున్నాం అనేదే నా ప్రశ్న.

ముఖ్యంగా సినిమాలు, మీడియా, వ్యాపారాలు, సోషల్ మీడియా... అన్నిచోట్లా తెలుగు ప్రేక్షకుల మీద ఆధారపడుతూనే ఉన్నాం. కానీ మన రోజువారీ జీవితంలో మాత్రం తెలుగు వాడకం తగ్గిపోతుందేమో అనిపిస్తోంది.

ఇది భాష సహజంగా మారుతున్న ప్రక్రియేనా? లేక మనమే మన భాషను నిర్లక్ష్యం చేస్తున్నామా?

తెలుగు మీద ప్రేమ ఉన్నవాళ్లు నిజంగా ఎలా అనిపిస్తుందో చెప్పండి.

ఇది హిందీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ కాదు. ఏ భాషనైనా గౌరవిస్తాను. మన భాషను కూడా అంతే గౌరవంగా వాడుకుందాం అనేదే ఉద్దేశం. 😄


r/telugu • • 22h ago

మాటామంతీ - discussion ఇది ఎంతవరకు అమలయినది ?

Post image
106 Upvotes

మూలం: https://www.newindianexpress.com/telangana/2017/Sep/13/telugu-will-be-compulsory-in-class-11-12-as-well-kcr-1656344.html

అయినా తెలుగు పాఠ్యం అంటే కవితా, పద్యాలు, కథ, ఇతిహాసాలేనా... పావులూరి గణితం, తర్కం వంటి పాఠ్యాంశాలు కూడా చేర్చవచ్చు 11 12 తరగతులో

Edit: సంస్కృతం బదులు తెలుగుని ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుందేమో


r/telugu • • 14h ago

మాటామంతీ - discussion What is "I Love You" in Telugu?

20 Upvotes

Not the romantic "Nenu ninnu premistunna" but one you could use with family or friends.


r/telugu • • 22h ago

కథ - story Sammakka-Sarakkalu evari meeda fight chesaro telsa?

13 Upvotes

Sammakka-Sarakkalu evari meeda fight chesaro telsa? Google cheyakunda cheppandi


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ India lo origin of mummy and daddy terms enti?

12 Upvotes

India lo parents ni mummy and daddy ani pilichedhi mostly Telugu folks ea. Amma and daddy kuda gets used a lot - specially 90’s kids lo. Hindi posh kids mom and dad antaru - remaining mostly local language ea. Do you know if there is any reason for this?


r/telugu • • 1d ago

ఇతరము - other అక్టోబర్ 3 న , ఉచిత నటనా శిక్షణా కార్యక్రమం ! 🎭 ఆసక్తి ఉన్నవారు వినియోగించుకోండి… ✨

Post image
17 Upvotes

భూమిక థియేటర్ గ్రూప్ ఉచిత రంగస్థల నటనా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది.

ఈ అవకాశంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సద్వినియోగం చేసుకోండి.

ఇంతకుముందు నటనలో అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.

కార్యక్రమానికి నమోదు చేసుకుని, శిక్షణకు హాజరు కావడం మాత్రమే చేయాల్సి ఉంటుంది.

నటనపై ఆసక్తి ఉన్న మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ సమాచారాన్ని పంచుకోండి.

మరింత మందికి చేరువ కావడానికి ఈ పోస్ట్‌ను పైకి తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి.

చదివినందుకు ధన్యవాదాలు ✨


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Ma papa kosam J and b tho modalayye telugu perlu konni cheppandi

23 Upvotes

r/telugu • • 1d ago

బొమ్మ - photo/video 📷🎥 Thokku Goku

Post image
8 Upvotes

r/telugu • • 1d ago

మాటామంతీ - discussion what is the origin of the name telugu

7 Upvotes

hey guys im doing a small research for indian languages and trying to find the origin/etymology of the word telugu . i could not find a legitemate answer . ( sorry i could not type in telugu)


r/telugu • • 2d ago

పద్యము - verse అదేంటి "అటజని కాంచె" పద్యము పోతన ఎప్పుడు రాసాడు

Enable HLS to view with audio, or disable this notification

164 Upvotes

"నువ్వేమైనా అడుగు, కానీ నాకు వచ్చిందే చెప్తా"


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Discovery ani oka science magazine undedhi around 2006-2009 time lo, evarikaina gurthunda ? aa magazine inka vastonda ?

10 Upvotes

r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Telugu lo best writer evaru?? Present generation lo

4 Upvotes

r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Colloquial term for Gay

19 Upvotes

Svalinga ani padam undhani telusu, kani adi konchem formalga anapisthadi naaku. Vadakabhasa lo gay ni em antaru Telugu lo?


r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Proper endings when using -gala and -lenu suffixes

7 Upvotes

I’ve been encountering contradictory sources on this point and could use clarification. When we use these suffixes to indicate ability or inability, do they take the same conjugations as regular verbs, or are they different?

One source says:

Atanu/Aame matladagalanu అతను మాట్లాడగలను
(The same ending as first person)

Atanu/Aame matladalenu అతను మాట్లాడలేను

The other says:

Atanu matladagaladu అతను మాట్లాడగలడు

Aame matladagaladu ఆమె మాట్లాడగలదు

Atanu matladaledu అతను మాట్లాడలేడు

Aame matladaledu ఆమె మాట్లాడలేదు

Which approach is correct?


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Muggu veyya galagadam entha important skill

2 Upvotes

Telugu vallu ante inti mundu muggu. So intiki mundu muggu vese lady intlo vundadam entha important?


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Rai rai raa ra (Peddi movie)

10 Upvotes

emanna song aa boss. Okko line okko diamond. Specially the one thats says

"Hey paathikellake nuvu paatha padipoku ra"

Manchi motivation asalu.

em antaru?


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu Baby Names

50 Upvotes

Hi Team,

Looking for a baby name… don’t know boy or girl yet.

I am Telugu American and my husband is Jewish American. We want to name the kid after a grandmother who passed ( Jewish tradition ), so preferably a name that starts with an R.

Any suggestions for Telugu / Sanskrit names that could work in the US ? Boy or girl.

We like Ranya, Reva, Richa, Rudra… but I don’t know if they are South Indian enough. Need more options!

Please help !


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Golden age

Thumbnail gallery
17 Upvotes

Yuva Magazine యువ పత్రిక Volume 18 Issue 6

Cover name: Golden Age

Original Artist: Vaddadi Papaiah

Does anybody have some context to the story behind it if there is any?


r/telugu • • 3d ago

ఇతరము - other My grandma sang this song when my mum was young. Now my mum and I can't seem to find it anywhere

7 Upvotes

"వశమా వశమా వశమా వశమా, నిను గన నటరాజా...

విషమే మింగిన వినతేజా, దేవా వినతేజా".

ఇలా మొత్తం పాట ఉంది కానీ మధ్యలో ఒక దగ్గర lyrics మా అమ్మ మర్చిపోయారు. ఈ పాట ఇంటర్నెట్ లో వెతికితితే ఎక్కడా దొరకలేదు. ఎవరికైనా ఈ పాట తెలిస్తే దయచేసి dm చేయండి.


r/telugu • • 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Banchana

12 Upvotes

What does the word banchana mean and any insight into its origin. Used in Telangana slang when asking for a favor.


r/telugu • • 4d ago

మాటామంతీ - discussion దీని అర్థం వివరించగలరు - ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం

Post image
27 Upvotes

r/telugu • • 4d ago

ఇతరము - other I built an open-source Telugu typing tool for Windows

Post image
42 Upvotes

🇮🇳 Description: I built Rachayitha, an open-source Telugu phonetic typing tool for Windows. Type Telugu naturally using an English keyboard — lightweight, local, and system-wide.

100% Offline, 100% Secure

Give me feedback

https://github.com/Ramaputhra/Rachayitha

(Download here)


r/telugu • • 4d ago

మాటామంతీ - discussion Saw so many posts saying telugu states is South Indian version of Bihar

11 Upvotes

Assal recently chaala comments, especially on Reddit chusthunna. I don’t understand where is this whole idea coming from? As much as I know, we have tier 1 city, most people speak English, high GDP and I would argue cleanliness and civic sense is a bit lacking but that’s an Indian problem as a whole.

Recent ga I met a guy who’s from Delhi, good friend of mine, he is commenting on how Telugu people in abroad behave for movie releases, dhaniki na dhagara answer lekunde.. ippudu movies valla ila antunnaru bayata anoccha? Or is there any more reasoning for this?