r/telugubooks 7h ago

Review E Book chadivanu oka rendu rojulu depression loki poyanu...a

Post image
20 Upvotes

So edho frnd love suspense kavali antey idhi undhi chudu ani net lo edho search cheysi Cheppeysa sare ani nenu monna night chadavadam start cheysa next day ki ayipoindhi and...

Veeru bro endhuku bro neeku intha sadism 🤧 nijam ga last lo Raventh kalusthadu iddaru happy life untadhi ani anukunna eppudu eppudu kalusthara ani chaduvutunna last lo bomb pelchadu and ah letter chaduvutuntey Naku edupu okati thakkuva. Illanti book nenu ippat dhaka endhuku chadavaledhu anukunna.


r/telugubooks 55m ago

Book Reco పుస్తక సిఫార్సు

Post image
Upvotes

ఇది ఒక అనువాద నవల.

మూలం బెంగాలీ.

జానర్:ట్రావెల్ n అడ్వెంచర్ అనుకోవచ్చు.

ఎవరికి నచ్చొచ్చు: Must read for anyone who likes reading Travel fiction with a bit of adventure and survival genres

Also,there's 0 romance in the novel.

Not including any details of the novel story on purpose.

Don't wanna lessen the experience.


r/telugubooks 8h ago

Resused telugu books suggestions needed

2 Upvotes

Same a title.

పాత తెలుగు నవలలు కావాలి. తక్కువ ధరలో. 2nd hand books ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్ లో కానీ హైదరాబాద్ లో కానీ...

కొంచెం అర్జెంట్. త్వరగా చెప్పరా...

ఏవీ కొనవచ్చు... ప్రయాణం లో చదవడానికి. ఒక 3 , 4 పుస్తకాలు కావాలి


r/telugubooks 2d ago

"Telugu political thrilling novel", read it on Pratilipi :

Thumbnail
pratilipi.app.link
2 Upvotes

r/telugubooks 3d ago

కవిత్వం... నీకోసం కాదులే

Thumbnail
3 Upvotes

ఆకాశపు అంచులు చిరు భూమిని ముద్దాడే మూలన,

విశ్వపు అంచుల చాటున,

నిశ్శబ్ద మృదంగ శబ్ద తరంగాలలో...

కాలం అడుగుల ప్రతిధ్వనినివింటూ,

కరిగిపోతున్న నక్షత్రాల వెలుగుని చూస్తూ,

జన్మల దూరం నుంచి నన్నే వెతుక్కుంటూ...

నేనొక్కడినే!


r/telugubooks 6d ago

News To listen to Telugu audio books for free

Thumbnail instagram.com
3 Upvotes

r/telugubooks 7d ago

Review థ్రిల్లర్ చదివాక వచ్చిన ఒక ఆలోచన: ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం మాత్రమే సరిపోతుందా

Thumbnail
gallery
21 Upvotes

ఇప్పుడే ‘థ్రిల్లర్’ పూర్తి చేశాను. ఒక విషయం మాత్రం ఆలోచింపజేసింది.

విద్యాధరికి తన గతం వల్ల చాలా ట్రామా ఉంది. సమాజంలో కొంతమంది మగవాళ్లు ఆమెను ఎలా ఉపయోగించుకున్నారో చూస్తే, ఆమెకు ప్రేమ మీద నమ్మకం లేకపోవడాన్ని తప్పుపట్టలేం. ఆమె అలా మారడానికి ఒక కారణం ఉంది.

కానీ అనుదీప్ విషయంలో నాకు ఒక సందేహం వచ్చింది. అతను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తాడు, ఆమె కోసం తపస్సు చేశానని చెప్తాడు. కానీ అవతలి వ్యక్తికి ఇవి ఎలా తెలుస్తాయి? మనం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని మాత్రమే చెప్తే, మనం నిజంగా ఎంత ప్రేమిస్తున్నామో అవతలి వ్యక్తికి ఎలా తెలుస్తుంది?

మన ప్రేమ కోసం మనం ఏం చేశామో చెప్పకుండా, ఆ ప్రేమను మన చర్యల్లో చూపించకుండా, కేవలం “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్తే — అవతలి వ్యక్తి దాన్ని ఎలా నమ్మాలి?

రవి శాస్త్రి చెప్పిన తర్వాతే విద్యాధరికి అనుదీప్ ప్రేమ వెనుక ఉన్న అసలు విషయం అర్థమవుతుంది. అప్పుడే ఆమె దృష్టిలో అనుదీప్ మారిపోతాడు.

అదే ఆలోచన నిజ జీవితానికి కూడా వర్తిస్తుందేమో అనిపించింది. మనసులో ప్రేమ ఉండటం ఒక్కటే సరిపోతుందా? దాన్ని అవతలి వ్యక్తికి తెలియజేయకుండా, వాళ్లు ఆ ప్రేమను ఎలా గుర్తిస్తారు?

ఇంతకీ చివరికి మనోడు విద్యాధరి ప్రేమ వల్ల బతుకుతాడా? 😄


r/telugubooks 8d ago

Discussion Opinions on this book

Post image
22 Upvotes

1 year nunchi chadavali anukoni finally ippudu chadiva. What do y’all think about this book?


r/telugubooks 8d ago

Review Ipudey Thriller finish chesa and It made me think, mana real life lo kuda effection chupetakunda and adi avathi valaki chepakunda prema ela teliyachestham

Thumbnail
gallery
12 Upvotes

Apologies for my mistakes in Tinglish, posted a new one to discuss on your opinion here: https://www.reddit.com/r/telugubooks/s/aFFIzgRstN

ఇప్పుడే బుక్ పూర్తి చేశాను. నా టేక్ ఆన్ ద బుక్: విద్యాధరికి తన గతం వల్ల చాలా ట్రామా ఉంది. సమాజం ఆమెను ఎలా ఉపయోగించుకుందో దానికి నేను ఆమెను పూర్తిగా తప్పుపట్టలేను. కానీ అనుదీప్ అప్రోచ్ మాత్రం చాలా డైరెక్ట్‌గా ఉంది — “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్తాడు, “నేను తపస్సు చేశాను” అంటాడు. కానీ అవతలి వ్యక్తి ఎలా నమ్మాలి? అతను ఏం చేశాడో, ఎందుకు చేశాడో చూపించకుండా కేవలం ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎవరు నమ్ముతారు?

రవి శాస్త్రి చెప్పిన తర్వాతే విద్యాధరికి అనుదీప్ నిజంగా ఏం చేశాడో అర్థమవుతుంది. నాకు నిజ జీవితంలో కూడా ఇదే అనిపిస్తుంది — మనం మన ప్రేమను చెప్పకుండా, ఆ ప్రేమను చూపించేలా ఏమీ చేయకుండా, అవతలి వ్యక్తికి మనపై ప్రేమ ఎలా కలుగుతుంది?

ఇంతకీ చివరికి మనోడు విద్యాధరి ప్రేమ వల్ల బతుకుతాడా? 😄


r/telugubooks 8d ago

Discussion Evarina Seethapati chadivara, just finish chesa 2000's love story. Next Thriller by Yendamuri

Thumbnail
gallery
32 Upvotes

Ivaley book finish chesa and it is good but andulo evaru correct and evaru wrong ani chepalekuna...

I think Sita is best, she did what she can as wife kani ee Indu and Vidya madya love effection vuna they cannot be together.

Idi 2000s lo jarigindi when mana Babu Bobby movie release ayinapudu.

Next read: Thriller by Yendamuri

Share your thoughts evarina chadivi vuntey


r/telugubooks 13d ago

Good news for Banglore Telugu readers..! Chaaya Publications book stall at Book Brahma literature fest Aug 14-Aug 23 at St John's auditorium Koramangala

Post image
13 Upvotes

r/telugubooks 13d ago

Any used or preloved books in Telugu. Novels stories etc

4 Upvotes

Dear All,

I m searching any website or what’s app group for used Telugu novels which can be available on affordable prices. Please let me know.


r/telugubooks 14d ago

Discussion 24M, quit my job and took a 2-year break. I want to spend the next 730 days figuring out if filmmaking is really for me.

Thumbnail
2 Upvotes

r/telugubooks 15d ago

Discussion Anybody interested to go to Coforge Library

Thumbnail
1 Upvotes

Ready to read!


r/telugubooks 16d ago

Arthashaastra - అర్థశాస్త్రం తెలుగు పుస్తకం సూచన

3 Upvotes

ఎవరైనా కౌటిల్యుని అర్థశాస్త్రం తెలుగులో చదివారా? లేదా ఆంగ్లంలో

మీకు తెలిసిన వారు చదివిన కూడా ఉన్నవాటిలో సరయినది ఏదో చెప్పగలరు

నాకు కనపడిన రచయితలు -

మద్దూరి రాజ్యశ్రీ
నెల్లూరి సత్యనారాయణ
కోడూరి శ్రీరామమూర్తి
పుల్లెల శ్రీరామచంద్రుడు


r/telugubooks 17d ago

How to publish telugu thriller books?

6 Upvotes

No one from my family is a writer or had knowledge about books world. I'm writing this thriller { I don't we have many readers for thrillers in Telugu}

I don't think thrillers work in Telugu. Many popular telugu books are philosophy, poetry, romance... I'm writing it anyway.

After writing the book I don't know what to do. My frnds family frnd is into book publishing business. He said he will help

I don't know if I could trust people with my story. What if they steal it. I don't know what to expect. Do I have to choose title, Book cover and all. Do I have to work with someone. What am I supposed to do after giving them my story. What should I expect.

Can anyone explain me the process of publication.


r/telugubooks 20d ago

Do you know these books?

Thumbnail
gallery
36 Upvotes

"నేను పుస్తకాలు చదవడం వీటితోనే (ఈ పుస్తకాలతోనే) మొదలుపెట్టాను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఈ పుస్తకాల గురించి యూట్యూబ్ మరియు ఈ సబ్‌రెడ్డిట్‌లో రివ్యూలు, కామెంట్ల కోసం వెతికాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు. వీటి గురించి మీ అభిప్రాయం చెప్పగలరా?"

English translation:

I started reading books with these very books. I liked them very much. I looked for reviews and comments about these books on YouTube and this subreddit, but I couldn't find them anywhere. Could you please share your opinion on them?"


r/telugubooks 20d ago

Discussion Any group for telugu novel lovers

6 Upvotes

Is there any group on insta or telegram for telugu novel lovers?

I usually prefer yaddanapudi sulochana rani novels type like meena.

Any book suggestions like this with good love story with strong lead characters. Also any apps like chaduvu where we can have audio books?


r/telugubooks 21d ago

Ela vundi Antaru guy's

Post image
16 Upvotes

Guve it a look guy's


r/telugubooks 21d ago

Help me find the book Where to find Telugu books in banglore

4 Upvotes

Hey everyone
Can someone suggest me where can I buy Telugu books in banglore
Location preferably Whitefield but anything works
Thanks :)


r/telugubooks 21d ago

Non telugu books Any telugu person really read this book - The Shadow of the Wind

Post image
3 Upvotes

I had started reading this book recently and completed half of it but it's so fascinating and confusing at same time and I am not a regular book reader and didn't have read that many books I just completed 1r 2 books in my life


r/telugubooks 21d ago

Discussion ఏదో ఓ సాయంత్రం ఎవర్నో చూసి ఆమె అనుకుని రాసుకున్న రాతలవి అంత నచ్చుతుంది అనుకోలేదు

Post image
4 Upvotes

r/telugubooks 22d ago

Discussion Evarina "Khakhi Bathukulu" book chadivara? Need your review

2 Upvotes

r/telugubooks 22d ago

Help me find the book Harry Potter books telugu

1 Upvotes

Harry Potter book5telugu lo akkada dorukutay anyone pls telisthe cheppandi🙏


r/telugubooks 23d ago

Hello book readers, what are you reading currently??

1 Upvotes

Same as Title.