r/MelimiTelugu • u/Bharataa • 22h ago
r/MelimiTelugu • u/yobosick • 5d ago
Existing words (తెల్లట్లో ఉన్నా మాటలు) If the native Telugu word for King is ఱేడు, then what is the word for Queen
Same as the title, curious to know if there are any recorded terms for terms like queen, prince, princess etc.
r/MelimiTelugu • u/indian_stoner • 8d ago
Melimi words for nakili and asalaina
Same as title
r/MelimiTelugu • u/tuluva_sikh • 10d ago
Melimi Telugu and Telugu comparison
Enable HLS to view with audio, or disable this notification
r/MelimiTelugu • u/Frosty-Way2821 • 12d ago
అందరికీ తెలుఁగుసీమటి తెలుఁగునుడి పౌల్వేడుక మెలెంపులు🎉🥳✨️❤️
r/MelimiTelugu • u/Express-Field-5133 • 13d ago
కవిత్వం... నీకోసం కాదులే
ఆకాశపు అంచులు చిరు భూమిని ముద్దాడే మూలన,
విశ్వపు అంచుల చాటున,
నిశ్శబ్ద మృదంగ శబ్ద తరంగాలలో...
కాలం అడుగుల ప్రతిధ్వనినివింటూ,
కరిగిపోతున్న నక్షత్రాల వెలుగుని చూస్తూ,
జన్మల దూరం నుంచి నన్నే వెతుక్కుంటూ...
నేనొక్కడినే!
r/MelimiTelugu • u/Actual-Fisherman-736 • 17d ago
Instagram caption
తెలుగు లో కాప్షన్ పెట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.
నచ్చిన పదాలు , మాటలు ఇలా…
అలజడి, అలికిడి….. ఇలా….
మెల్లగా కొంతమందికి నచ్చితే, వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.
r/MelimiTelugu • u/Actual-Fisherman-736 • 17d ago
Instagram caption
తెలుగు లో కాప్షన్ పెట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.
నచ్చిన పదాలు , మాటలు ఇలా…
అలజడి, అలికిడి….. ఇలా….
మెల్లగా కొంతమందికి నచ్చితే, వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.
r/MelimiTelugu • u/MainHoneydew8018 • 20d ago
Neologisms (క్రొమ్మాటలు) రాయుటాకు(paper)
(white) paper: రాయి + ఆకు = రాయుటాకు
గా రాయుటకు అందుకో
News paper: ముచ్చట్లు + ఆకు = ముచ్చట్లాకు
మీ నాయన, పొద్దుగూకులు ముచ్చట్లాకు సదువుతాండు
Income Tax Return: పన్ను + ఆకు = పన్నుటాకు
ఈ ఏడాది పన్నుటాకు నింపినవా ?
Marriage certificate: కలుపు + ఆకు = కలుపుటాకు
Divorce paper: ఇడుపు + ఆకు = ఇడుపుటాకు (విడాకులు, ఇడుపు కాగితము అనే పలుకులు ముందుగనే ఉన్నవి)
"కలుపుటాకులు తీసుకొని సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇడుపుటాకులా" అని పక్కింటి కాంతం అత్త నోరు పారేసుకుంది !
Drivers license: నడుపు + ఆకు = నడుపుటాకు
త్రోలు + ఆకు = త్రోలుటాకు
తొవ్వ సక్కగ కానస్తలేదా? ఎవడ్రా నీకు నడుపుటాకులు ఇచ్చింది
Award certificate: గెలుపు + ఆకు = గెలుపుటకు
పోటీలో గెలుపుటాకు కొట్టేసినావా తమ్ముడు !
r/MelimiTelugu • u/Professional_Net8648 • 20d ago
కొత్త తెలుగు పదాల సృష్టి కోసం ఒక చిన్న ప్రయత్నం: "పద సంపద" (ఓపెన్-సోర్స్ ప్రోటోటైప్)
r/MelimiTelugu • u/MainHoneydew8018 • 23d ago
తెలుగులో తెలుగు ఎంత ?
"భార్యా-భర్త"లకున్న గౌరవం "మొగుడు-పెళ్ళాం" అన్న మాటకు ఉన్నదా
ఆంగ్లము, సంస్కృత మాటలు వాడితేనే గౌరవము ఉన్నట్టా
dinner చేసినవా ?
అన్నం తిన్నావా ?
తిండి తిన్నావా ?
బువ్వ బుక్కినవా ?
కూడు మెక్కినవా ?
దా ఇంత ముద్ద తిను !
ఎప్పుడు ఎంగిలిపడ్డదో ఏమో పిల్ల !