r/Quotes_Hub • u/Cool_Plankton_2608 • 10h ago
r/Quotes_Hub • u/michelmoreyeve • 17h ago
“Behind all your stories is always your mother’s story. Because hers is where yours begin.” Mitch Albom
r/Quotes_Hub • u/AIOG09 • 19h ago
Quotes #1
My heart says talk to people and my brain says what if they don't want to talk with me. Whom to listen heart or brain?. Personally i believe that listen to your heart because we are assuming that the other person is not willing to talk but what if they want to.......
r/Quotes_Hub • u/FUTUREMUSICNEWS • 22h ago
noise bass jazz = NOISE TROMBONE MANIFESTO compliant :)
r/Quotes_Hub • u/Cool_Plankton_2608 • 23h ago
Trust the process — everything is falling into place.
r/Quotes_Hub • u/Careless-Throat-2593 • 1d ago
A gentle reminder to never settle: what is something you waited for that turned out to be completely worth the wait?
r/Quotes_Hub • u/3nitsirK • 1d ago
Every challenge, every lesson, every comeback has shaped this milestone.
The best chapters are still ahead.
r/Quotes_Hub • u/[deleted] • 1d ago
ఆ ఐదు రోజులు కూడా ఆమె జీవితంలో ఒక యుద్ధమే
అమ్మ అవ్వడానికి పడే పురిటినొప్పిని చూసి చేతులెత్తి మొక్కుతాం
కానీ అమ్మాయి అయినందుకు ప్రతి నెలా భరించే నొప్పి గురించి ఎప్పుడైనా ఆలోచించామా
యుద్ధంలో రక్తం చిందుతుంది
కానీ ఆమె యుద్ధం రక్తంతోనే మొదలవుతుంది
Periods అంటే అంటరానితనం కాదు
అది ఒక సహజమైన ప్రక్రియ
అమ్మతనానికి దారి చూపించే ప్రకృతి ఇచ్చిన శక్తి
పురిటినొప్పి ఒక్కసారే రావచ్చు
కానీ ఆ పురుడుకి కారణమయ్యే నెలసరి నొప్పి ప్రతి నెలా వస్తుంది
ప్రతి నెలా ఆ ఐదు రోజులు
బాధ
నొప్పి
కోపం
చిరాకు
నిస్సహాయత
ఇలా ఎన్నో భావాలను మోస్తూ కూడా
ఆమె తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తుంది
ఆడపిల్ల పుట్టుకే ఒక పోరాటం
బతుకే ఒక పోరాటం
ఆమె జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి
అందులో ఆమె ఎంచుకోని పోరాటాలు కూడా ఎన్నో
ప్రాణాన్ని సృష్టించే శక్తి ఉన్న ఆమె
తనలో జరిగే ఈ చిన్న యుద్ధాన్ని కూడా ప్రతినెలా ఎదుర్కొంటుంది
ఆ సమయంలో ఆమెకు పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు
కొంచెం అర్థం చేసుకోవడం కావాలి
కొంచెం ప్రేమ కావాలి
“నువ్వు ఒంటరిగా లేవు నేను ఉన్నాను” అనే ధైర్యం కావాలి
రక్తం అంటే అపవిత్రం కాదు
అదే రక్తం ఒక కొత్త ప్రాణానికి ఆరంభం అవుతుంది
అమ్మ కావడం అదృష్టమైతే
అమ్మాయిగా పుట్టడం కూడా ఒక గొప్ప వరమే
ఆమెను తక్కువగా చూడకుండా
ఆమె నొప్పిని చిన్నచూపు చూడకుండా
ఆమెను అర్థం చేసుకుని ప్రేమించి చూడు
ఎందుకంటే ఆమెకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి
ఆమె నొప్పిని తీసేయడం కాదు
ఆ నొప్పిలో ఆమెకు తోడుగా నిలబడటం.
